https://www.youtube.com/watch?v=MD02QxvO9qg మొయినా బాద్ ఫాం హౌస్ లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటకు వచ్చిన ఆడియో లీక్ సంచలనంగా మారింది. దీనిపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.