Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Balka Suman Comments On Cm Revanth Reddy

Balka Suman: పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు

Published Date :March 9, 2024 , 7:46 pm
By Gogikar Sai Krishna
Balka Suman: పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో చెట్ట పట్టాలు వేసుకోని తిరుగుతున్నాడని, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకీ వెళ్తాడంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు. మోడీనీ పెద్దన్న అన్నప్పుడే తెలిసిపోయిందని, మోడీ అపాయింట్ మెంట్ రేవంత్ రెడ్డికీ ఈజీగా దొరుకుతుందన్నారు బాల్క సుమన్‌. పార్లమెంట్ ఎన్నికల ముగియగానే రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే , హేమంత్ బిశ్వశర్మ కావడం ఖాయమన్నారు బాల్క సుమన్‌. బేగంపేట విమానాశ్రయంలో గురు శిష్యుల భేటీ రెండు గంటల పాటు జరిగిందీ… రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు బేగంపేట విమానాశ్రయంలో కలుసుకున్నారని, చంద్రబాబు నాయుడు మోడీకి హామీ ఇచ్చాడు…. రేవంత్ రెడ్డి మా శిష్యుడే మీరూ ఒకే అంటే బీజేపీలోకీ తీసుకోని వస్తాననీ అని బాల్క సుమన్‌ ఆరోపించారు. గురు శిష్యుల బంధం బీజేపీకి కోసం కృషి చేస్తున్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న….. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కరువు వచ్చిందన్నారు.

 

రేవంత్ రెడ్డి మనుషులను తీసుకోని తొందరలోనే బిజెపిలోకీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడని, 2019 లో పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి ఓటమీ తరువాత ఆయన అనుచరులు బిజెపిలోకి పంపించాడు…. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డినీ బిజెపిలోకి పంపించేందుకు రెడీగా ఉన్నాడన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనన్నారు. గురువు చంద్రబాబు ఆదేశాల మేరకే 2014లో తాము అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేశారని ఆరోపించారు. అంతకుముందు ఉద్యమం సమయంలో చంద్రబాబు ఆదేశాల మేరకు రైఫిల్ పట్టుకున్నారన్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎంత చెబితే అంత అన్నారు. తెలంగాణ ప్రజలకు తాను చేసే విజ్ఞప్తి ఒక్కటేనని… కాంగ్రెస్, టీడీపీ కుట్రలను గుర్తించాలని కోరారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balka Suman
  • breaking news
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions