Akhanda 2: మహా కుంభమేళాలో బాలయ్య మూవీ షూట్..ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే ?
- మహా కుంభమేళాలో అఖండ 2 షూట్
- లక్షలాది మంది అఘోరాల మధ్య బాలయ్య
- పుణ్య స్నానాలకు తరలి వస్తున్న భక్తజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2: వరుస హిట్లు కొడుతూ మంచి జోరు మీద ఉన్నారు బాలకృష్ణ. తాజాగా డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది. రూ.100కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాలయ్య స్టామినా ఏంటో చూపిస్తోంది. ఈ సినిమా తర్వాత తనకు హ్యాట్రిక్ హిట్స్ అందించిన బోయపాటితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2ను తెరకెక్కి్స్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆత్యాధ్మిక వేడుక అయిన ‘మహా కుంభమేళా’ ప్రస్తుతం భారత్‌లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతోంది. ఈ వేడుకలో కోట్లాది భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తరలి వస్తున్నారు. ఒక్కరోజులోనే ఏకంగా 3.5 కోట్ల మంది ఈ పుణ్యస్నానాలు చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఈ వేడుకకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి వేడుకను సినిమా వారు కూడా తమ సినిమాలో చూపించేందుకు ఆసక్తిని చూపుతున్నారు మేకర్స్.
Read Also:Road Accident: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి, 13 మందికి గాయాలు!
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ ‘అఖండ 2 – తాండవం’. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలై కొనసాగుతోంది. ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమాలో అఘోరా పాత్రలో నటిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మహా కుంభమేళాలో జరుగుతోంది. ఈ మహా కుంభమేళా కి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ మహా కుంభమేళాలో బాలయ్య కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. మహా కుంభమేళాలో అఘోరా పాత్ర కూడా కనిపిస్తుందని.. దీని కోసం బాలకృష్ణకు సంబంధించిన కొన్ని షాట్స్ చిత్రీకరించాలని.. అయితే, జనం తాకిడి తక్కువగా ఉన్న సమయంలో బాలయ్యపై ఈ సీన్స్ చిత్రీకరించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి మహా కుంభమేళా లో బాలయ్య ఎప్పుడు పాల్గొంటాడనేది ఆసక్తికరంగా మారింది.
Read Also:Realme 14 Pro Series: ప్రపంచంలో మొట్టమొదటి రంగులు మారే ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్స్ ఇవే
తాజావార్తలు
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!