Tamil Cinema : మణిరత్నం సినిమా.. ధనుష్ ఔట్.. విజయ్ సేతుపతి ఇన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ దిగ్గజ దర్శకులలో ఒకరైన మణిరత్నం ప్రస్తుతం తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్న ఆయనకు, ‘థగ్ లైఫ్’ (Thug Life) ఫలితం కొంత నిరాశను మిగిల్చింది. అయితే, ఇప్పుడు ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాతో మళ్ళీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ సినిమా కాస్టింగ్ వ్యవహారం కూడా ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : Varun Tej : మెగా ప్రిన్స్ తో కోలీవుడ్ డైరెక్టర్ సినిమా ఫిక్స్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
నిజానికి ఈ కథను మణిరత్నం తొలుత శింబు కోసం సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత మణిరత్నం ఇదే కథను ధనుష్‌కు వినిపించారు. స్క్రిప్ట్ నచ్చినప్పటికీ, రెమ్యునరేషన్ విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఫలితంగా ధనుష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.ధనుష్ తప్పుకున్న స్థానంలోకి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చి చేరారు. మణిరత్నం చెప్పిన కథను విన్న వెంటనే ఆయన ఓకే చెప్పేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనుంది. విజయ్ సేతుపతి మరియు సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇది కావడం, దానికి మణిరత్నం దర్శకత్వం వహించనుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడడం కామన్. ఈ క్రేజీ ప్రాజెక్టును లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘థగ్ లైఫ్’ చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ, తన మార్కు ఎమోషన్స్ మరియు విజువల్స్ తో మణిరత్నం ఈసారి గట్టిగా కొట్టబోతున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..