Balagam Mogilaiah: ‘బలగం’ మొగిలయ్యకు మరోసారి తీవ్ర అస్వస్థత.. ఆదుకోవాలని భార్య కన్నీరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balagam Mogilaiah again seriously ill: ‘బలగం’ సినిమాలో భావోద్వేగభరిత పాటను ఆలపించి.. ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య. బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు ఈ పాటతో చాలా ఫేమస్ అయ్యారు. ఆ ఆనంద క్షణాల్ని ఆస్వాదించేలోపు మొగిలయ్య అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా మొగిలయ్య కిడ్నీ, గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఓసారి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. మరోసారి ఆసుపత్రిలో చేరారు.
Also Read: Pawan Kalyan Win: ఇంకా మనల్ని ఎవరు రా ఆపేది.. టాలీవుడ్ హీరోయిన్ సంబరాలు!
Also Read
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో కుటుంబసభ్యులు మంగళవారం వరంగల్‌లోని సంరక్ష ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దుగ్గొండికి చెందిన మొగిలయ్యకు 67 సంవత్సరాలు. వైద్యానికి కాకావాల్సిన డబ్బులు లేకపోవడంతో ఆయన భార్య కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ఆదుకోవాలని కొమురమ్మ తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి మొగిలయ్యకు సాయం చేశారు.
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!