Viral News: హనుమంతుడు మళ్లీ పుట్టాడు రుజువుకావాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: మనుషులు కోతుల నుంచి వచ్చారని అందరికీ తెలుసు.. అప్పుడు వాటికి తోకలుండేవి.. కాలక్రమేణా ఆ తోకలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్లీ మనుషులు తోకలతో జన్మిస్తున్నారన్న వార్తలు అడపాదడపా వార్తల్లో నిలుస్తున్నాయి. జన్యులోపాల కారణంగానే ఇలా జరుగుందని వైద్యులు పేర్కొంటున్నారు. మెక్సికోలో ఓ చిన్నారి తోకతో జన్మించింది. ప్రస్తుతం ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తోకతో పుట్టిన పాప పూర్తి ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. తోకను సూదితో తాకినప్పుడు చిన్నారి ఏడ్చిందని వైద్యులు చెప్పారు. రెండు నెలల తర్వాత దాన్ని చిన్న సర్జరీ చేసి తొలగించినట్లు తెలిపారు. అదే రోజు పాపను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పాపకు ఎటువంటి సమస్యలు లేవన్నారు. సాధారణంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లల్లో తోక ఏర్పడుతుందని, కానీ తొమ్మిది నెలల తర్వాత అది ఎముకగా మారి లోపలికి వెళ్లిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
Read Also: Woman Kills Husband: శ్రద్ధా వాకర్ తరహాలో.. భర్తని చంపి, ముక్కలుగా చేసి..
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం తోకతో పుడతారని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి ఇలా తోకతో జన్మించిన శిశువుల సంఖ్య 195గా ఉంది. అయితే మెక్సిలో మాత్రం ఇదే తొలి కేసు. ఎక్కువగా మగ శిశువులకు ఇలా జరుగుతుంది. మెదడు, పుర్రె వృద్ధి సమస్యల ప్రభావంతోనే చిన్నారులు ఇలా తోకతో జన్మిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. కానీ వైద్యులు మాత్రం దీనికి కచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. పాప తోక ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా కొన్ని రోజులు క్రితం నేపాల్‌లో దేశాంత్ అధికారి అనే కుర్రవాడికి ఏకంగా 70 సెంటీ మీటర్ల పొడవున్న తోక ఉంది. దానిని తొలగించేందుకు చాలా ఆస్పత్రులకు తిరిగారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తర్వాత దేశాంత్ హనుమంతుడి పునర్జన్మ అని ఓ పూజారి చెప్పడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. అతడి తోకను అలాగే వదిలేశారు. కానీ ఆ తోక వల్ల దేశాంత్ అధికారి చాలా ఇబ్బందులు పడ్డాడంట. దేశాంత్ తోక గురించి యూట్యూబ్ ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది.
- Tags
- baby
- Mexico
- Tail
- viral news
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!