ATM Pin: ఏటిఎం పిన్ మర్చిపోయారా.? పిన్ నెంబర్ ను ఈజీగా పొందడానికి ఇది ఫాలో అవ్వండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏటిఎం కార్డు కూడా ఉంటుంది.. కొన్ని అత్యవసర పరిస్థితి అయితే డబ్బులను ఏటిఎం నుంచి డ్రా చేస్తారు.. కొన్నిసార్లు హడావిడిగా ఉండి పిన్ నెంబర్ ను మొత్తానికి మర్చిపోతారు.. అయితే అస్సలు ఆందోళన చెందకండి.. పిన్ నెంబర్ మళ్లీ పొందవచ్చు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు చాలా మంది డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లడం లేదు. ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే ఏటీఎం కార్డు పిన్ నంబర్‌ను మరిచిపోతే డబ్బులు విత్‌డ్రా చేయలేరు. అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఎందుకు. ATM మెషీన్ ఇంకా ఆన్లైన్ ద్వారా మనం సురక్షితంగా కొత్త పిన్ నంబర్‌ను రూపొందించవచ్చు..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
మీరు వాడుతున్న బ్యాంక్ ఏటిఎం దగ్గరకు వెళ్ళాలి.. మెషీన్లో కార్డును ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫర్ గెట్ పిన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.. బ్యాంకు అకౌంట్ కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను టైప్ చేయమని కోరుతూ స్క్రీన్‌పై మెసేజ్ కనిపిస్తుంది. తర్వాత atm మెషీన్లో మొబైల్ నంబర్ని టైప్ చేయండి.. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత ఆ నంబర్‌కు OTP వస్తుంది. దానిని atm మెషీన్లో టైప్ చేసిన తర్వాత, మీకు కొత్త ATM పిన్ని రూపొందించడానికి ఒక అప్షన్ చూపిస్తుంది. ఏటీఎం పిన్ను ఆన్లైన్లో కూడా మార్చుకోవచ్చు. ATM PINని అకౌంట్ హోల్డర్ బ్యాంక్ అఫీషియల్ నెట్‌బ్యాంకింగ్ వెబ్సైట్లో మార్చవచ్చు..
ఏటీఎం సెంటర్ కు మాత్రమే కాదు.. ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా కూడా లాగిన్ అయిన తర్వాత ATM కార్డ్ విభాగానికి వెళ్లి PIN change అప్షన్ పై క్లిక్ చేయండి.. ఆ తర్వాత ఏటీఎం కార్డుపై సీవీవీ, కార్డ్ నంబర్ చివరి కొన్ని అంకెలు, వాలిడిటీ తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.. ఆ తర్వాత రిజిస్టర్ అయిన మొబైల్ కు ఓటిపి వస్తుంది..మీరు స్క్రీన్‌పై దానిని టైప్ చేసి కొత్త పిన్ను రూపొందించవచ్చు… అంతే కొత్త పిన్ నెంబర్ ను పొందవచ్చు..
- Tags
- ATM
- new pin
- pin number
- proccess
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!