Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
- ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం
- తొలి రోజే మొత్తం 11 పతకాలు సాధించిన భారత్
- నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్య పతకాలు...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Para Games: జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. టోర్నమెంట్ తొలి రోజే భారత క్రీడాకారులు 4 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలు కలిపి మొత్తం 11 పతకాలు సాధించారు. పారా అథ్లెటిక్స్ పురుషుల లాంగ్‌జంప్ T47 విభాగంలో నిషాద్ కుమార్ 7.11 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించాడు. మహిళల 1500 మీటర్ల టీ12/T13 విభాగంలో సౌమ్య స్వర్ణం గెలవగా, రాధా వెంకటేశ్ రజతం సొంతం చేసుకుంది. మహిళల 1500 మీటర్ల టీ11 విభాగంలో రవన్ని వలసనైని కాంస్యం సాధించింది.
మరోవైపు పురుషుల జావెలిన్ త్రో F46 విభాగంలో రింకు స్వర్ణ పతకం సాధించగా, అజీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. షూటింగ్‌లోనూ భారత్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగంలో మోనా అగర్వాల్ గేమ్స్ రికార్డుతో స్వర్ణం సాధించగా, అవని లేఖరా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. జూడోలో మహిళల J2-52 కేజీల విభాగంలో కోకిల రజతం సాధించగా, పురుషుల జే1-70 కేజీల విభాగంలో కపిల్ పర్మార్ కాంస్య పతకం గెలిచాడు. పారా స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 విభాగంలో రవి కార్తీక్ రజత పతకం సాధించాడు. మొత్తంగా తొలిరోజే 11 పతకాలతో సత్తా చాటిన భారత పారా అథ్లెట్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
Also Read
- India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
- New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
- WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
- Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
తాజావార్తలు
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
Drug Racket Busted: హైదరాబాద్ శివార్లలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..
-
Ramayana: ఆస్కార్స్ వేదికపై ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్: నమిత్ మల్హోత్రా
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
ట్రెండింగ్
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?