Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
- ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్..
- భారత్ 169/7 పరుగులు
- ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు
- ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత్ శ్రీలంక ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషిన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 3 బంతుల్లో 7 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. అలాగే సంజూ శాంసన్ 9 బంతుల్లో 7, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 13 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశారు.
Also Read
- Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
అయితే భారత ఇన్నింగ్స్‌ను ఇషాన్ కిషన్ ముందుండి నడిపించాడు. 46 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 3 బంతుల్లో 7 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ 169 పరుగులకు చేరుకుంది. శ్రీలంక బౌలర్లలో సహన్ అరచ్చిగె 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే తరిందు రత్నాయకె 2 వికెట్లు పడగొట్టగా, వనుజ సహన్, లసిత్ క్రూస్‌పుల్లె చెరో వికెట్ సాధించారు.
ఇప్పుడు శ్రీలంక 20 ఓవర్లలో 170 పరుగులు చేస్తే ఫైనల్‌కు చేరుతుంది. ఈ సెమీఫైనల్ విజేత ఇప్పటికే ఫైనల్లో చోటు దక్కించుకున్న పాకిస్థాన్‌తో స్వర్ణ పతకం కోసం తలపడనుంది. ఒకవేళ ఓడిపోతే బంగ్లాదేశ్ తో కాంస్య పతకం కోసం పోరాడాల్సి వస్తుంది.
తాజావార్తలు
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!