Pakistan vs Sri Lanka: డూ-ఆర్-డై.. ఈ మ్యాచ్ ఓడిపోతే పాకిస్థాన్ ఇంటికేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs Sri Lanka: 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్ నేడు శ్రీలంకతో తలపడుతుంది. ఇది పాకిస్థాన్‌కు డూ-ఆర్-డై మ్యాచ్. ఈరోజు పాకిస్థాన్ ఓడిపోతే, ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలు అడియాశలుగా మారిపోతాయి. శ్రీలంక కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు జట్లు తమ తొలి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పరాజయాలను చవిచూశాయి. శ్రీలంక తన తొలి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, పాకిస్థాన్ తన సూపర్ ఫోర్ ఓపెనర్‌లో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు దాదాపుగా ఇంటిదారి పడుతుంది.
READ MOPRE: USA: ట్రంప్ ప్రసంగానికి ముందు, అమెరికాలో భారీ కుట్ర భగ్నం..
Also Read
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
సూపర్ 4 స్టాండింగ్స్‌లో భారత్, బంగ్లాదేశ్ చెరో రెండు పాయింట్లను కలిగి ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ జట్టు మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తో ఓటమి అనంతరం.. పాక్ నెట్ రన్ రేట్ (NRR)ను -0.689కి పడిపోయింది. ఫలితంగా, సూపర్ ఫోర్ పాయింట్స్ టేబుల్లో పాకిస్థాన్ ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. శ్రీలంక, పాకిస్థాన్ వరుసగా మూడు, నాల్గవ స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తీవ్ర ఒత్తిడిలో డూ-ఆర్-డై పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇక నేటి మ్యాచ్ లో శ్రీలంక ఎలాగైనా గెలవాలని భారత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
READ MOPRE: మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
పాకిస్థాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), ఫహీమ్ అష్రఫ్, హుస్సేన్ తలాత్, మహ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్ మరియు అబ్రర్ అహ్మద్.
శ్రీలంక ప్రాబబుల్ ప్లేయింగ్ 11: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిల్ మిషార, కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దునిత్ వెలలాగే, దుష్మంత చమీర, నువాన్ తుషార.
తాజావార్తలు
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!