Gautam Gambhir: ఆ ‘షేక్ హ్యాండ్’ ఏదో ఇచ్చేయండి.. వారి గోల ఉండదు.. కోచ్ గంభీర్
- హ్యాండ్‌షేక్ వివాదంపై గౌతమ్ గంభీర్
- అంపైర్లతో మాత్రమే హ్యాండ్‌షేక్ చేయండి
- ఇండియా-పాక్ మ్యాచ్ లో వింత పరిస్థితి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఎన్నో అంచనాలు, ఉద్వేగాలు. అయితే, ఆసియా కప్ 2025లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లు కేవలం ఆటపరంగానే కాకుండా.. మైదానం వెలుపల జరిగిన కొన్ని సంఘటనల వల్ల కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో, చివరికి అంపైర్లతో కూడా కరచాలనం చేయలేదు. ఈ చర్య పెద్ద వివాదానికి దారితీసింది.
Also Read
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
అయితే, సూపర్-4 మ్యాచ్‌లో ఈ పరిస్థితిలో స్వల్ప మార్పు కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి అంపైర్లతో మాత్రమే కరచాలనం చేయమని సూచించారు. ఈ పరిణామం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఇలా ఉండగా మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్‌పై పరోక్షంగా సెటైర్లు వేశాడు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన సూర్యకుమార్, ఇకపై భారత్-పాక్ మ్యాచ్‌ను ‘పోటీ’ అని పిలవడం మానేయాలని కోరాడు. ఇందులో భాగంగా రెండు జట్ల మధ్య 20 మ్యాచ్‌లు జరిగితే స్కోర్ 8-7 ఉంటే అది పోటీ. కానీ 10-1 లేదా 13-0 వంటి గణాంకాలు ఉంటే అది పోటీ కాదు. ఇది మంచి క్రికెట్ ఆడుతున్న ఒక జట్టు, అంతగా రాణించని మరో జట్టుకు మధ్య జరిగిన మ్యాచ్ మాత్రమే” అని వ్యాఖ్యానించాడు.
Abhishek Sharma: తగ్గేదేలే.. అలా చేస్తే అసలు నచ్చదు.. అందుకే ఇచ్చి పడేశా!
Gautam Gambhir to team India:
"Arre umpires se to hath mila lo (at least shake hands with umpires)". 🤣 pic.twitter.com/tN2X6hMmlr
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2025
🗣️ Arey umpire se to mil loo!!
Gautam Gambhir invited the Indian players to exchange handshakes—but only with the umpires 😂pic.twitter.com/iBkdhye87j
— KKR Karavan (@KkrKaravan) September 21, 2025
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!