Viral Video: కేఎస్ భరత్తో అశ్విన్ రచ్చ.. తెలుగు నేర్పించాలంటూ ఓ పట్టుపట్టాడు.. వీడియో తెగ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఐపీఎల్ ఫీవర్ ముగిసింది. ఇక రేపటి (జూన్ 7) నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది. లండన్ లోని ఓవల్ లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది. 2021 లో కివీస్ తో చేయిజార్చుకున్న భారత్.. ఈ సారైనా ఛాంపియన్ షిప్ ట్రోపీని సొంతం చేసుకోవాలని చూస్తుంది. అందుకోసం టీమిండియా ఆటగాళ్లు లండన్ కు చేరుకున్నారు. అయితే భారత క్రికెటర్స్ కొందరు ప్రాక్టీస్ స్టాట్ చేస్తే.. మరికొందరు ఫన్నీ వీడియోలు చేస్తున్నారు.
Read Also: Adipurush: వైట్ లో రామయ్య.. బ్లాక్ లో సీతమ్మ.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదే
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ కేఎస్ భరత్ ల వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తోంది. మాములుగా ఐతే క్రికెటర్స్ సోషల్ మీడియాను ఎక్కువగానే ఫాలో అవుతుంటారు. వారి ఫోటోస్, వీడియోస్ పెట్టడం లాంటివి చేస్తూంటారు. కానీ లండన్ లో టీమిండియా ఫోటోషూట్ సందర్భంగా.. అశ్విన్, భరత్ల ఓ ఫన్నీ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో, అశ్విన్ ఫుల్ జోవియల్ మూడ్‌లో కనిపించాడు. భరత్‌ని తనకు తెలుగు భాష నేర్పించమని అడిగినట్లు వీడియోలో చూడొచ్చు. వీడియో ప్రారంభంలో, భరత్ తన సహచరుడు అశ్విన్‌ను స్వాగతించాడు. ఆ తర్వాత భరత్‌ని ఫొటోషూట్ అంటే భయపడుతున్నావా అని అశ్విన్ అడిగాడు. అంతా మంచిగానే ఉందని అనుకుంటున్నావా? అని అడిగాడు. దీనికి భరత్, ‘నేను భయపడడం లేదని, నిజంగా సవాలు కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తెలుగు అభిమానులకు ఒక సందేశాన్ని అందించమని భరత్‌ని కోరాడు.
Read Also: Adipurush Pre Release Event Live Updates : ప్రభాస్ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన తారకరామ స్టేడియం
అంతేకాకుండా కేఎస్ భరత్ టీమిండియా అభిమానులందరినీ జట్టుకు మద్దతు ఇవ్వాలని కోరాడు. ట్రోఫీని భారతదేశానికి తిరిగి తీసుకువస్తామని చెప్పుకొచ్చాడు. అశ్విన్ తనకు తెలుగులో ఏదైనా నేర్పించమని భరత్‌ని అడిగాడు. ఈ మేరకు భరత్ తెలుగులో కొన్ని వాఖ్యాలు చెప్పాడు. వాటిని అశ్విన్ పలికాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Andhariki Namaskaram, Ellarukum Vanakkam.
Some Tamil 🤝 Telugu connection from London, as @KonaBharat teaches @ashwinravi99 Telugu
Full video will be out by afternoon. Stay tuned. pic.twitter.com/q5CJKoDnRw
— Ragalai with Rajaravi (@crikipidea) June 5, 2023
తాజావార్తలు
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!