‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో నటిస్తున్న రెండవ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ‘గుణ 369’ ఫేం అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ �
Miss India Varanasi Manasa As Satya Bhama in AshokGalla2: అశోక్ గల్లా హీరోగా బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల డైరెక్షన్లో లలితాంబిక ప్రొడక్షన్స్ నిర్మాణంలో #AshokGalla2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సత్య భామగా మిస్ ఇండియా మానస వారణాసిని పరిచయం చేశారు. శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్లో ‘హీరో’ సినిమాతో గ్రాండ్ గా �