Sanjay Raut: కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి భయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భయం.. అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. అయితే, అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా వచ్చే ఆదివారం (మార్చి 31) ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా ఆప్ బ్లాక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇప్పటికే తెలియజేసింది.. ఈ ర్యాలీలో ఇతర నేతలతో కలిసి నేను కూడా పాల్గొంటానని ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు.
Read Also: Holi In Israel : ఇజ్రాయెల్ వీధుల్లో హోలీ శోభ.. రంగులు పూసుకున్న రెండు వేల మంది
Also Read
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్‌కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
కాగా, అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు జైలు నుంచి పని చేస్తున్నారు.. కాబట్టి ప్రజలు కూడా ఆయన మాట వింటారు.. ఢిల్లీ సీఎంకు మద్దతుగా నిలబడతారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా జైలుకు వెళ్లిన నాయకులు మరింత బలంగా బయటకు వచ్చారు అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులను భయ పెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు ప్రధాని మోడీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నా కూడా బీజేపీ పట్టించుకోవడం లేదు.. కాబట్టి మార్చి 31వ తేదీన అన్ని భారత మిత్ర పక్షాల కూటమి నేతలు ఏకతాటిపైకి వచ్చి నిలబడి ర్యాలీ చేయనున్నారు అంటూ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
#WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "The INDIA alliance is organising a protest rally at Ramlila Maidan, Delhi. We all will attend that rally… PM Modi is afraid of Arvind Kejriwal. Now, Arvind Kejriwal is more dangerous, as he will now work from jail. So, the… pic.twitter.com/6ZhWrjeu7g
— ANI (@ANI) March 25, 2024
- Tags
- Arvind Kejriwal
- bjp
- CBI
- ED
- INDIA Bloc
తాజావార్తలు
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్‌కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!