AR Rahman vs Anirudh : ఫిబ్రవరి నెలాఖరున రెహమాన్, అనిరుధ్ మధ్య మ్యూజికల్ వార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత ప్రపంచంలో ఇద్దరు ధృవతారలు ఒకే సమయంలో తమ పాటలతో పలకరించబోతుంటే, ఆ సందడి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (ARR) మరియు ప్రస్తుత సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తమ రాబోయే చిత్రాల సింగిల్స్‌తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి సిద్ధమయ్యారు. ముందుగా రాక్‌స్టార్ అనిరుధ్ తన మ్యాజిక్‌ను చూపించబోతున్నారు. అని సంగీతం అందిస్తున్న చిత్రం నుండి మొదటి సింగిల్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లోని మ్యూజిక్ బిట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిరుధ్ మార్క్ ఎనర్జీతో ఈ పాట ఉండబోతోందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read : Star Actress : రూ. 500 నుండి రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కు స్టార్ హీరోయిన్
Also Read
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
- Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
- Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
మరోవైపు, లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ తనదైన శైలిలో సౌండ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రం నుండి రెండవ సింగిల్ ఫిబ్రవరి నెలాఖరులో విడుదల కానుంది. ఫస్ట్ సింగిల్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకోగా, సెకండ్ సింగిల్ అంతకు మించి ఉంటుందని టాక్. రెహమాన్ మెలోడీ మరియు సోల్ ఫుల్ మ్యూజిక్ కోసం సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల గ్లింప్స్ ద్వారా వచ్చిన చిన్న చిన్న మ్యూజిక్ బిట్స్ వింటే, రెండూ ఒకదానికొకటి తీసిపోని విధంగా ఉన్నాయి. క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులను ఎవరు ఎక్కువగా ఆకట్టుకుంటారు? మ్యూజిక్ బిల్‌బోర్డ్‌పై ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు లెజెండ్ , మరోవైపు ఏఆర్ రెహమాన్ మరోవైపు రాక్‌స్టార్ ఈ మ్యూజికల్ ఫైట్ లో ఎవరు విన్నెర్ గ నిలుస్తారో చూడాలి.
తాజావార్తలు
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?