Ariyana Glory : పింక్ డ్రెస్‌లో పరువాల విందు.. స్టన్నింగ్ స్టిల్స్ తో రచ్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరియనా.. ఈ పేరుకు యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో ప్రత్యేక ఫ్యాన్ పేజ్ కూడా ఉందనడంలో సందేహం లేదు.. యూట్యూబ్ యాంకర్ గా పాపులర్ అయిన అరియనా ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు తన యాట్టిట్యూడ్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. తాజాగా బ్లాస్టింగ్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇక అరియనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటో షూట్ లు చేస్తుంది.. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది.. ఈ మధ్య బొద్దుగా మారి తన సొగసుతో కుర్రాళ్ళకి వల వేస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఆమె బాడీ పై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.. అయినా తగ్గేదేలే అంటుంది ఈ హాట్ గర్ల్.. కామెంట్ చేసిన వారికి బుద్ది చెప్తుంది..
Also Read
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
ఇదిలా ఉండగా..తాజాగా అరియానా మతిపోయే ఫోటోలను పంచుకుంది.. పింక్ ట్రెండీ వేర్‌లో మెరిసింది. ఓ వైపు థైస్ అందాలను, మరోవైపు ఎద ఎత్తులను చూపిస్తూ రెచ్చిపోయింది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచింది. పిచ్చెక్కించే పోజులతో ఇంటర్నెట్‌ని షేక్ చేయడమే కాదు, కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.. ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఆమె రీల్స్, ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. అడపాదడపా టీవీ షోస్‌లో మెరుస్తుంది.

తాజావార్తలు
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్‌షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్‌తో సెల్ఫీ
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?