APSRTC: ఆర్టీసీ బస్సు ఎక్కు.. గిఫ్ట్ పట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలను ప్రోత్సహించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త తరహాలో ప్రయాణికుల ముందుకు వస్తుంది ఏపీఎస్ఆర్టీసీ.. ఇప్పుడు బస్సు ఎక్కండి.. గిఫ్ట్ పట్టిండి అనే విధంగా కొత్త పథకానికి తీసుకొచ్చింది.. శ్రీకాకుళం 1, శ్రీకాకుళం 2 డిపోల పరిధిలోని పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించేవారికి బహుమతులు అందజేస్తోంది ఆర్టీసీ… ఆమదాలవలస, బందరువానిపేట, చీపురుపల్లి, సాలూరు, శ్రీముఖలింగం, గుత్తావల్లి, యరగాం, విజయనగరం మార్గాల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు గిఫ్ట్ స్కీం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అయితే, బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణికులు.. వారి టిక్కెట్ల వెనుక పేరు, మొబైల్ నంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిప్ట్ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది.. ఇక, ప్రతి నెల 3వ తేదీ, 16 తేదీల్లో గిఫ్ట్ బాక్స్‌ల్లో వేసిన టికెట్లను కలిపి డ్రా తీస్తారు.. ఆ వెంటనే విజేతలను ప్రకటిస్తారు..
Read Also: Symbols Threat: బీఆర్ఎస్ నేతలకు గుర్తుల గుబులు..
Also Read
- Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
- Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
- Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్‌తో వస్తున్న SUV
- Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
ఇక, డ్రాలో గులుపొందిన వారికి గిఫ్ట్‌లు అందజేయనుంది ఏపీఎస్‌ఆర్టీసీ.. అయితే, శ్రీకాకుళం మాత్రమే కాదు.. పలు జిల్లాల్లో ఇలాగే బహుమతులు అందజేస్తోంది ఆర్టీసీ.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా.. ఎక్కువమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రోత్సహించడమే దిశగా ఇలాంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల రూట్లలో ఈ లక్కీ డ్రాను తీసుకొచ్చారు.. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని చెబుతున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.
తాజావార్తలు
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!