Apsara Rani : బికినీలో బైక్ డ్రైవ్ చేస్తూ రెచ్చిపోయిన వర్మ బ్యూటీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్సర రాణి.. పేరుతో పిలవడం కన్నా కూడా వర్మ బ్యూటీ అనిపిలిస్తే జనాలకు, ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయిపోతుంది.. అందాల ఆటంబాంబ్.. నా ఇష్టం నా బట్టలు అంటూ పొదుపు చేస్తుంది.. ఎప్పుడూ బికినీ ట్రీట్ ఇస్తూ జనాలకు నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా మరోసారి బికినీలో హల్ చల్ చేసింది.. ఈసారి కాస్త రూట్ మార్చింది.. బికినిలో అందాలను ఒలక పోస్తూ బికినిలో బైక్ రైడ్ చేసింది.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
గత కొన్నాళ్లుగా వర్మ కాంపౌండ్ లో పని చేస్తుంది హీరోయిన్ అప్సరా రాణి. ఈమె అసలు పేరు అంకిత మహారాణా. వర్మ అప్సరా రాణిగా నామకరణం చేశాడు. తన సినిమాలలో అవకాశాలు ఇస్తున్నాడు. అలాగే తన పలుకుబడితో ఇతర హీరోల చిత్రాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్స్ ఇప్పిస్తున్నాడు. 4 లెటర్స్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన అప్సర, తర్వాత ఊల్లాల ఊల్లాల చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి నటుడు సత్య ప్రకాష్ దర్శకత్వం వహించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన డి కంపెనీ, డేంజరస్ చిత్రాల్లో అప్సర రాణి నటించడం జరిగింది. డేంజరస్ మూవీ విడుదలకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ మూవీలో నైనా గంగూలీ మరో హీరోయిన్ గా చేశారు..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ఇద్దరు అమ్మాయిల మధ్య నడిచే ప్రేమకథగా లెస్బియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కొన్ని థియేటర్ యాజమాన్యాలు డేంజరస్ చిత్ర ప్రదర్శనకు నిరాకరించాయి. అలాగే నట్టి కుమార్ దర్శకుడు వర్మ నాకు డబ్బులు చెల్లించాల్సి ఉంది, డేంజరస్ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ కోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ తర్వాత సినిమా విడుదలైంది.. మిశ్రమ టాక్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం అప్సర రాణి తలకోన టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కూడా ఆమె బికినీ ఫోజుల్లో రచ్చ చేయనున్నారు.. వర్మ బ్యూటీగా మొత్తానికి బాగా పాపులర్ అయ్యింది..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!

