BSNL: బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 50000 శాలరీ..
- బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగాలు
- నెలకు రూ. 50000 శాలరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెలికాం స్ట్రీమ్, ఫైనాన్స్ స్ట్రీమ్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) ఖాళీలను BSNL విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా, 120 పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 27న రిలీజ్ అయ్యింది.
Also Read:Pakistan: ఆఫ్ఘానిస్తాన్‌పై డ్రోన్ దాడిలో అమెరికా హస్తాం ఉందా..? అందుకు పాక్ సహకరిస్తుందా..?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ & ఇన్స్ట్రుమెంటేషన్ మొదలైన వాటిలో కనీసం 60% మార్కులతో ఫుల్ టైమ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE)/బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) డిగ్రీ. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్ స్ట్రీమ్) కోసం, చార్టర్డ్ అకౌంట్ (CA) లేదా కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (CMA) డిగ్రీ ఉన్న అభ్యర్థులు అర్హులు. విద్యా అర్హతలకు మించి అనుభవం అవసరం లేదు, కాబట్టి ఇటీవల చదువు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read:మీ ఆరోగ్యం కోసం AI కోచ్.. సరికొత్త టెక్నాలజీతో వచ్చేసిన Google..!
వయోపరిమితి విషయానికి వస్తే.. కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ. 24,900- రూ. 50,500, ఇతర అలవెన్సులతో పాటు ఉంటుంది. ఈ నియామకానికి సంబంధించిన దరఖాస్తు తేదీలు, పరీక్ష ఫీజులు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్‌లు వంటి సమాచారాన్ని BSNL త్వరలో విడుదల చేయనుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!