Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Applications Invites For Indian Navy Ssc Officer 2026

Indian Navy SSC Officer 2026: ఇండియన్ నేవీలో చేరుతారా? ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.. అర్హులు వీరే

Published Date :January 17, 2026 , 5:41 pm
By Venkatesh
  • భారత నావికాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ (నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ - జనవరి 2027 (ST 27) కోర్సు)
  • జనవరి 24 నుండి ఫిబ్రవరి 24, 2026 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు
  • మొత్తం 260 ఖాళీలను భర్తీ చేస్తారు
Indian Navy SSC Officer 2026: ఇండియన్ నేవీలో చేరుతారా? ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.. అర్హులు వీరే
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత నావికాదళంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. భారత నావికాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ (నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ – జనవరి 2027 (ST 27) కోర్సు) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు జనవరి 24 నుండి ఫిబ్రవరి 24, 2026 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 260 ఖాళీలను భర్తీ చేస్తారు.

Also Read:FASTag Mandatory: “ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్ లేకపోతే బండి కదలదు!”

Also Read

  • Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
  • US-Iran War: "ట్రంప్‌పై నమ్మకం లేదు".. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
  • Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
  • Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్‌కు షాక్..

భారత నావికాదళంలోని ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, పైలట్ SSC ఆఫీసర్, లాజిస్టిక్స్ SSC ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు పోస్ట్‌ను బట్టి ఎలక్ట్రానిక్స్-ఫిజిక్స్/MSc IT/MCA మొదలైన వాటిలో BE/BTech/మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు పోస్ట్‌ను బట్టి జనవరి 2, 2002/2003, జూలై 1, 2006/2007/జనవరి 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. ఈ నియామకానికి, అభ్యర్థులను అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. SSB ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. SSB ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. నియామకానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:TDP vs Jana Sena Clash: టీడీపీ వర్సెస్‌ జనసేన.. కొట్టుకున్న నేతలు..!

అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు భారత నావికాదళ అధికారిక నియామక పోర్టల్, joinindiannavy.gov.in ని సందర్శించడం ద్వారా ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి, ముందుగా రిజిస్టర్ చేసుకోండి. తరువాత లాగిన్ అవ్వండి. ఇతర వివరాలను పూరించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఆధార్ నంబర్ కలిగి ఉండాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indian Navy
  • indian navy recruitment 2026
  • Indian Navy SSC Officer 2026
  • indian navy ssc officer notification
  • indian navy ssc officer recruitment 2026

తాజావార్తలు

  • Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..

  • US-Iran War: “ట్రంప్‌పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..

  • Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

  • Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్‌కు షాక్..

  • T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions