SBI CBO Recruitment 2025: మళ్లీరాని ఛాన్స్.. SBIలో 3,323 సీబీవో జాబ్స్.. మిస్ చేసుకోకండి
- SBIలో 3,323 సీబీవో జాబ్స్
- ఏదైనా విభాగంలో డిగ్రీ కలిగి ఉండాలి
- మే 29 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి గోల్డెన్ ఛాన్స్. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 3,323 పోస్టులను భర్తీచేయనున్నారు. మళ్లీరాని ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
Also Read:OperationSindhoor: జైశంకర్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి రుబియో ఫోన్..
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
ఈ పోస్టులకు పోటీపడే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ కలిగి ఉండాలి. మెడిసిన్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ అకౌంటెన్సీలో డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:Vyomika Singh : మన రాడర్ సెంటర్లను పాక్ టార్గెట్ చేసింది.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ప్రకటన
ఎంపికైన అభ్యర్థులు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులతో పాటు రూ. 48,480 ప్రారంభ వేతనం పొందుతారు. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ రూ. 750 చెల్లించాలి. SC/ST/PwBD వారికి ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 29 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!