iphone Prices Drop: భారీగా తగ్గిన ‘యాపిల్’ ధరలు.. ఈ సేల్‌ను అస్సలు మిస్ కావొద్దు!
- గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
- భారీగా డిస్కౌంట్స్
- ఐఫోన్ 15 ఫోన్‌పై 12 శాతం తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 15 Price Cut: ‘యాపిల్’ తన కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయగానే పాత ఉత్పత్తుల ధరలు తగ్గించడం సాధారణం. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన నేపథ్యంలో పాత మోడళ్ల ధరలను తగ్గించింది. ఇక ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ 2024లో యాపిల్ ఉత్పత్తులపై అద్భుత ఆఫర్స్ ఉన్నాయి. మాక్ బుక్స్, యాపిల్ స్మార్ట్ వాచ్, ఐఫోన్ 15 వంటి వాటిపై భారీగా డిస్కౌంట్స్ ఉన్నాయి. యాపిల్ ఉత్పత్తులను కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Also Read: T20 World Cup 2024: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం!
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఐఫోన్ 15ను గతేడాది 128జీబీ వేరియంట్ ధర రూ.79,900కు లాంచ్ చేయగా.. ఐఫోన్ 16 సిరీస్ వచ్చాక ఆ ధరను రూ.69,900కు తగ్గించింది. ఈ ఫోన్‌పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో 12 శాతం తగ్గింపు ఉంది. బ్యాంకు ఆఫర్స్ అదనం. పదో జనరేషన్ యాపిల్ ఐప్యాడ్ పై 33 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 29,999గా ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 10 జీపీఎస్‌పై 6 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర అమెజాన్‌లో రూ. 27,999గా ఉంది. యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ ఎం1 చిప్‌పై 37శాతం డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం రూ. 52,990కే కొనుగోలు చేయొచ్చు.
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!