Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Aphc Recruitment 2026 Apply For 300 High Court Jobs Before April 19 2026

HIGH COURT OF ANDHRA PRADESH: ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. రెండ్రోజులే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి

Published Date :April 17, 2026 , 5:27 pm
By Venkatesh
  • ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు
  • వయస్సు 18-42 సంవత్సరాలు
  • ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 19.04.2026 (రాత్రి 11:59 గంటల వరకు)
HIGH COURT OF ANDHRA PRADESH: ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. రెండ్రోజులే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సర్వీస్ రూల్స్ 2025 కింద డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. మొత్తం 300 వేకెన్సీలు ఉన్నాయి (క్యారీడ్ ఫార్వర్డ్ + ఫ్రెష్ వాకెన్సీలు). సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ – II, యు.డి. స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, సిలబస్, ఫీజు వివరాలు, కేటగిరీ వారీ వేకెన్సీలు తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Also Read:Rahul Gandhi: ప్రధానికి, నాకు “భార్యల” సమస్య లేదు.. లోక్‌సభలో రాహుల్ గాంధీ..

అర్హత

పోస్టును బట్టి మారుతుంది. కొన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ (Arts/Science/Commerce/Law)
కంప్యూటర్ సంబంధిత పోస్టులకు BE/B.Tech (Computer Science) లేదా సమానమైనది.
టైపిస్ట్/కాపీయిస్ట్/స్టెనోగ్రాఫర్ పోస్టులకు టైపింగ్/షార్ట్‌హ్యాండ్ నైపుణ్యాలు (State Board of Technical Education ద్వారా)
లైబ్రేరియన్ పోస్టులకు లైబ్రేరీ సైన్స్‌లో సంబంధిత డిగ్రీ/డిప్లొమా

వయస్సు సాధారణంగా 18-42 సంవత్సరాలు (01.01.2026 నాటికి). SC/ST/BC/EWSకి 5 సంవత్సరాలు, PwBDకి 10 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. Ex-Servicemen, Sports quotaకి ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి.

Also Read:Vivo Y600 Pro: వివో వై600 ప్రో.. 10,000mAh బ్యాటరీ, స్టైలిష్ డిజైన్ తో వచ్చేస్తోంది

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 30.03.2026
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 19.04.2026 (రాత్రి 11:59 గంటల వరకు)
అప్లికేషన్ పోర్టల్: https://aphc.gov.in
ఇతర మోడ్‌లలో (ఆఫ్‌లైన్) అప్లికేషన్లు అంగీకరించబడవు.
పరీక్ష షెడ్యూల్ తదుపరి తేదీలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబడుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh High Court jobs
  • AP High Court 300 vacancies
  • AP High Court notification
  • AP High Court recruitment 2026
  • APHC recruitment apply online

తాజావార్తలు

  • HIGH COURT OF ANDHRA PRADESH: ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. రెండ్రోజులే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి

  • Rahul Gandhi: రాహుల్ గాంధీకు బిగ్ షాక్.. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎఫ్ఐఆర్..

  • UPI Transactions: యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే గంట ఆగాల్సిందే.. ఆర్బీఐ కీలక ప్రకటన..

  • Rahul Gandhi: ప్రధానికి, నాకు “భార్యల” సమస్య లేదు.. లోక్‌సభలో రాహుల్ గాంధీ..

  • Google Gemini AI: నీట్ విద్యార్థులకు గూగుల్ ‘ఏఐ’ వరం.. “ఒకే క్లిక్‌తో జెమిని యాప్‌తో ఉచితంగా నీట్ ప్రాక్టీస్ టెస్టులు!”

ట్రెండింగ్‌

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..

  • 8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions