HIGH COURT OF ANDHRA PRADESH: ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. రెండ్రోజులే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి
- ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు
- వయస్సు 18-42 సంవత్సరాలు
- ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 19.04.2026 (రాత్రి 11:59 గంటల వరకు)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సర్వీస్ రూల్స్ 2025 కింద డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. మొత్తం 300 వేకెన్సీలు ఉన్నాయి (క్యారీడ్ ఫార్వర్డ్ + ఫ్రెష్ వాకెన్సీలు). సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ – II, యు.డి. స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, సిలబస్, ఫీజు వివరాలు, కేటగిరీ వారీ వేకెన్సీలు తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Also Read:Rahul Gandhi: ప్రధానికి, నాకు “భార్యల” సమస్య లేదు.. లోక్‌సభలో రాహుల్ గాంధీ..
Also Read
- Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
- Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్‌డ్రాయల్‌పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
అర్హత
పోస్టును బట్టి మారుతుంది. కొన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ (Arts/Science/Commerce/Law)
కంప్యూటర్ సంబంధిత పోస్టులకు BE/B.Tech (Computer Science) లేదా సమానమైనది.
టైపిస్ట్/కాపీయిస్ట్/స్టెనోగ్రాఫర్ పోస్టులకు టైపింగ్/షార్ట్‌హ్యాండ్ నైపుణ్యాలు (State Board of Technical Education ద్వారా)
లైబ్రేరియన్ పోస్టులకు లైబ్రేరీ సైన్స్‌లో సంబంధిత డిగ్రీ/డిప్లొమా
వయస్సు సాధారణంగా 18-42 సంవత్సరాలు (01.01.2026 నాటికి). SC/ST/BC/EWSకి 5 సంవత్సరాలు, PwBDకి 10 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. Ex-Servicemen, Sports quotaకి ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి.
Also Read:Vivo Y600 Pro: వివో వై600 ప్రో.. 10,000mAh బ్యాటరీ, స్టైలిష్ డిజైన్ తో వచ్చేస్తోంది
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 30.03.2026
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 19.04.2026 (రాత్రి 11:59 గంటల వరకు)
అప్లికేషన్ పోర్టల్: https://aphc.gov.in
ఇతర మోడ్‌లలో (ఆఫ్‌లైన్) అప్లికేషన్లు అంగీకరించబడవు.
పరీక్ష షెడ్యూల్ తదుపరి తేదీలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబడుతుంది.
తాజావార్తలు
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
-
Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!