Siva Prasad Reddy: కూటమి ప్రభుత్వం ప్రొద్దుటూరుకు చేసిన అభివృద్ధి ఏమీలేదు!
- 30 శాతం పనులు పూర్తిచేశాం
- 4 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయారన్నారు
- వైసీపీ 2 లక్షల 46 కోట్లు అప్పు చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా రూ.100 కోట్ల పనుల్లో 30 శాతం పనులు పూర్తి చేశామని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రొద్దుటూరుకు చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు. బడ్జెట్‌లో 6 లక్షల 46 వేల కోట్లు రాష్ట్రం అప్పుల్లో ఉందన్న కూటమి ప్రభుత్వం.. టీడీపీ 2019 నాటికి 4 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయారన్నారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో 2 లక్షల 46 కోట్లు అప్పు చేసిందని శివప్రసాద్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
‘వైసీపీ అధికారంలో ఉండగా 100 కోట్ల పనుల్లో 30 శాతం పనులు పూర్తి చేశాం. ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రొద్దుటూరుకు చేసిన అభివృద్ధి ఏమీలేదు. బడ్జెట్‌లో 6 లక్షల 46 వేల కోట్లు రాష్ట్రం అప్పుల్లో ఉంది అన్న కూటమి ప్రభుత్వం.. టీడీపీ అధికారం నుండి 2019 నాటికి 4 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో 2 లక్షల 46 కోట్లు అప్పు చేసింది. ప్రొద్దుటూరుకు వైఎస్సార్ పార్టీ ప్రభుత్వంలో 23 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. మేము ఇంటి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంలో తప్పు చేసి ఉంటే మాపై విచారణ చేయించండి. 2014 నుండి 2019 నాటికి 4150 టిడ్కో స్కీంలో ఒక్క ఇంటి నిర్మాణం పూర్తి చేయలేదు. సూపర్ సిక్స్ అమలుపై ప్రజలకు జవాబు చెప్పండి ఎమ్మెల్యే గారు. ఉదయం నుండి రాత్రి వరకు ఉచిత ఇసుక తొలుకోవచ్చని ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వరద చెప్పిన ఇసుక రవాణాపై కలెక్టర్ స్పందించాలి’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!