AP News: పోలీస్‌స్టేషన్‌లో కుప్పకూలిన సీలింగ్.. ఎస్సైకు తృటిలో తప్పిన ప్రమాదం!
- పోలీస్‌స్టేషన్‌లో కుప్పకూలిన సీలింగ్
- ఎస్సైకు తప్పిన ప్రమాదం
- దశాబ్దాల కిందట నిర్మించిన భవనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiruvuru Police Station: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో పైకప్పునకు వేసిన సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సెక్టార్-1 ఎస్సై సత్యనారాయణ విధులు నిర్వహించే గదిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో ఎస్సై సత్యనారాయణ బయట వరండాలో ఉండటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. సీలింగ్ కూలిన సమయంలో గదిలో ఎవరూ లేరని ఎస్సై తెలిపారు.
Also Read: South Africa Cricket: రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ ఓటమే.. దక్షిణాఫ్రికాను వెంటాడుతున్న దురదృష్టం!
Also Read
దశాబ్దాల కిందట నిర్మించిన భవనం కావడంతో వర్షాలు పడినప్పుడు పైకప్పు లీకు అవుతుండేదని తిరువూరు పోలీస్‌స్టేషన్ సిబ్బంది తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు సీలింగ్ పూర్తిగా తడిసి.. ఇప్పుడు కూలిపోయిందని చెబుతున్నారు. సీలింగ్ కూలిన సమయంలో ఎవరూ గదిలో లేకపోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!