AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP 10th Results: అన్న తమ్ముడు, అక్కా చెల్లెలు, అక్క తమ్ముడు, చెల్లెలు అన్న ఇలా ఇద్దరూ ఒకేసారి టెన్త్ పాసైన సంఘటనలు మీరు చూసే ఉంటారు. కానీ.. ఏపీలో మాత్రం అబ్బుర పరిచే ఘటన జరిగింది. తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తల్లి కొడుకులు అదరగొట్టారు. చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఆరవ తరగతిలోనే స్కూలుకి దూరమైన ఓ తల్లి పదో తరగతి పరీక్షలు రాసి కొడుకుతోపాటు ఉత్తీర్ణత సాధించింది. చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని ఆ తల్లి నిరూపించింది. విద్యకు వివాహం పిల్లలు వయసు అడ్డు కాదని తన కొడుకుతో కలిసి ఓ మహిళ పదవ తరగతి పరీక్ష రాసి రుజువు చేసింది ఆ తల్లి.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన బండారు లక్ష్మి లహరి అలియాస్ అశ్విని ఆరవ తరగతిలోనే చదువును ఆపేసింది. వెంటనే పెళ్లి అవటంతో చదువుకోవాలనే తన కోరిక అలాగే మిగిలిపోయింది. పరిస్థితులు అనుకూలించక చదువు పూర్తి చేయలేకపోయింది కానీ.. చదవాలన్న పట్టుదల ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో తన పెద్ద కుమారుడు విజయ్‌తో పాటు తాను ప్రైవేటుగా పది పరీక్ష రాసింది. రెగ్యులర్‌గా పరీక్షకు హాజరైన కొడుకు విజయ్ 600 గాను 562 మార్కులు రాగా.. ప్రైవేటుగా పరీక్ష రాసిన తల్లి అశ్వినికి 500 గాను 360 మార్కులు వచ్చాయి. ఇలా తల్లి కొడుకు ఒకేసారి పదవ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో పలువురు అభినందిస్తున్నారు. చదువు కోవాలన్న కోరిక ఉంటే.. ఎప్పుడైనా చదువచ్చు. వయసు, పరిస్థితులు అడ్డురావని అశ్విని నిరూపించింది.
Also Read
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
తాజావార్తలు
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!