Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో తమ స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా విధులు బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లు, రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేసేందుకు నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సమ్మె నివారణపై ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖతో చర్చించి తదుపరి నిర్ణయం వెలువరిస్తామని జూడాలకు స్పష్టం చేసింది.
అయితే వారు సమ్మె విరమించేందుకు సిద్ధపడకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు వైద్యులందరి అన్ని రకాల సెలవులను రద్దు చేస్తూ వైద్య విద్య సంచాలకులు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
పరిస్థితిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సెకండరీ ఆసుపత్రులు, జిల్లా వ్యాప్త వైద్య సిబ్బందితో పాటు ఇన్ సర్వీస్ పీజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు చెందిన పీజీ వైద్యుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర విభాగాలు, క్యాజువాల్టీ, ఐసీయూ, కీలక ఆపరేషన్లు, ప్రసవాలు. ఇతర నిరంతర చికిత్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకుండా ముందస్తుగా ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది. ప్రభుత్వ వైఖరితో రోగులకు కలుగుతున్న ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా అన్ని స్థాయిల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కట్టుదిట్టం చేసారు.
తాజావార్తలు
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!