IAS Transfers: ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు..సవరణలు

andhra pradesh

andhra pradesh

ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. రెండు రోజుల కిందట చేసిన బదిలీల్లో కొన్ని సవరణలు చేసిన ప్రభుత్వం. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. 8 మంది ఐఏఎస్ ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ట్రాన్స్ కో చైర్మన్ & ఎమ్‌డీగా విజయానంద్
పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్, SSA గా B. శ్రీనివాసరావు కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.

పాఠశాల విద్య స్పెషల్ ఆఫీసర్ గా వెట్రిసల్వి కొనసాగింపు

×
×
Ad

కర్నూలు జిల్లా జేసీగా నారపురెడ్డి మౌర్య

నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా వికాస్ మర్మత్

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా డి. హరిత

బాపట్ల జిల్లా జేసీగా చామకూరి శ్రీధర్

ప్రకాశం జిల్లా జేసీగా కె. శ్రీనివాసులు

Read Also:Traffic diversion: నగరంలో ట్రాఫిక్‌ డైవర్సన్‌.. గంట ముందే బయలు దేరండి