Deputy CM Pawan Kalyan: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..
- ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ..
- ఇంటింటికీ కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరాపై చర్చ..
- ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి ఏ మేరకు నిధులివ్వగలరన్న అంశంపై ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఇంటింటికీ కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరాపై చర్చించారు.. ఇంటింటికి మంచి నీరు అందించే ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి ఏ మేరకు నిధులివ్వగలరన్న అంశంపై ప్రధానంగా చర్చ సాగింది.. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు తెలిపారు పవన్.. గత ప్రభుత్వం తరహాలో నిధులను పక్క దారి మళ్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Read Also: Nimmala ramanaidu: ఉచిత ఇసుక, తల్లికి వందనంపై విష ప్రచారం.. మండిపడ్డ మంత్రి
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఇంటింటికీ కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేయడం లక్ష్యంగా.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంగళగిరిలోని తన నివాసంలో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరాశాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు రమేష్ ముకల్లా, మాథ్యూస్ ముల్లికల్ పాల్గొన్నారు. కాగా, కీలక శాఖల బాధ్యతలు తీసుకున్న పవన్ కల్యాణ్.. వరుసగా రివ్యూలు నిర్వహిస్తూ.. తాము ఇచ్చిన హామీలు.. తన లక్ష్యాలకు అనుగుణంగా.. ఆయా శాఖలను పనిలోదించే పనిలో ఉన్నారు..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!