Kalavedika Ntr Film Awards: కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ లాంచ్ చేసిన ఏపీ సీఎం..
- సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రతినిధులు.
- సినిమా రంగంలోని విభాగాలలో పలువురు కళాకారులకు అవార్డుల
- కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక 29 జూన్ 2024న హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరగనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalavedika Ntr Film Awards : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి. తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలోని అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన కళాకారులకు ” కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ” 29 జూన్ 2024 నాడు హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా” లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగుతుంది. కళావేదిక (R.V.రమణ మూర్తి గారు), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు పోస్టర్ లాంచ్ చేసారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29 న సినీ ప్రముఖులు, NTR అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా వారు కోరారు.
Amit Shah: త్వరలో.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్..!
Also Read
ఇక తాజాగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక పోస్టర్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించగా., ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీమ్ వారు చంద్రబాబుని కలిసి ఈ వేడుక గురించి తెలిపి ఆయనతో పోస్టర్ లాంచ్ చేయించారు. చంద్రబాబు నాయుడు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అతిధులుగా హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఇక అతి త్వరలోనే ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు తెలుపనున్నారు.
AP Chief Minister @ncbn garu launched the poster NTR Film Awards Poster@Raghavi_Media 's #KalavedikaNTRFilmAwards On Saturday 29th At Hotel Daspalla @ 6 PM pic.twitter.com/OmPL26YGYl
— Vamsi Kaka (@vamsikaka) June 16, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!