Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Anurag Thakur Pays Tribute To Vajpayee Highlights His Legacy

Anurag Thakur : వాజపేయి జైల్లో ఉన్నా.. దేశం కోసమే పని చేశారు

Published Date :December 25, 2024 , 8:41 pm
By Gogikar Sai Krishna
  • అటల్ బీహారీ వాజపేయికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా
  • అటల్‌జీ వంటి మహా నేతలు పని చేసిన పార్టీలో ఉండి
  • ప్రజలకు, పార్టీకి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా : అనురాగ్ సింగ్ ఠాకూర్
Anurag Thakur : వాజపేయి జైల్లో ఉన్నా.. దేశం కోసమే పని చేశారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Anurag Thakur : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. అటల్ బీహారీ వాజపేయి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. అటల్ జీ వంటి మహా నేతలు పని చేసిన పార్టీలో ఉండి ప్రజలకు..పార్టీకి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పీవీ నరసింహారావు.. వాజపేయి మధ్య మంచి అనుబంధం ఉండేదన్నారు. పీవీ నరసింహా రావు పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించింది అందరికీ తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. వాజపేయి జైల్లో ఉన్న దేశం కోసమే పని చేశారన్నారు. కాంగ్రెస్ కు అంబేద్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదన్నారు అనురాగ్‌ ఠాగూర్‌.

Arunish Chawla: కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా చావ్లా నియామకం

అంతేకాకుండా..’అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వని కాంగ్రెస్ అంబేద్కర్ గురించి మాట్లాడడం విడ్డూరం.. కార్పొరేటర్ నుండి ప్రధాని వరకు ఎదిగిన వ్యక్తి వాజపేయి. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్ పేయి వ్యవహరించిన తీరు పై అమెరికా వంటి దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.. భారత దేశ ఒక్క ఇంచు భూమి ఇతర దేశాలు ఆక్రమించుకున్న చూస్తూ ఊరుకోం అని వాజ్ పేయి అన్ని దేశాలకూ సందేశాన్ని పంపారు.. జై జవాన్…జై కిసాన్.. జై విజ్ఞాన్ అనే నినాదాన్ని వాజ్ పేయి ఇచ్చారు. వాజపేయి ఆశయాలను ప్రధాని మోడీ నెరవేరుస్తున్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతున్నాం అని తెలిసిన వాజ్ పేయి రాజనీతి తప్పలేదు. వాజపేయి ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ.. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోడీ పని చేస్తున్నారు’ అని అనురాగ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యానించారు.

Allu Arjun : ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో ‘పుష్ప 2’

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ambedkar Bharat Ratna
  • Anurag Thakur
  • atal bihari vajpayee
  • bjp telangana
  • Jai Jawan Jai Kisan

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions