Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Antibiotic Induced Black Hairy Tongue And Spots On Face

Hairy Tongue : మహిళకు అక్కడ కూడా వెంట్రుకలు… భయం లేదంటున్న డాక్టర్లు

Published Date :May 14, 2023 , 11:04 am
By Rakesh Reddy
Hairy Tongue : మహిళకు అక్కడ కూడా వెంట్రుకలు… భయం లేదంటున్న డాక్టర్లు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Hairy Tongue : కాలం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. రోజుకో కొత్త రోగం మార్కెట్లోకి వస్తుంది. తాజాగా జపాన్ లో ఓ మహిళకు వచ్చిన జ‌బ్బు గురించి తెలిస్తే నిజంగా అవాక్కవ్వాల్సిందే. చాలా మందికి నాలుక మీద మచ్చలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే విచిత్రంగా ఓ మహిళకు నాలుక మొత్తం బ్లాక్ గా మారిపోయి, వెంట్రుక‌లు పెరిగాయి. ఈ కొత్త రోగం గురించి పూర్తిగా తెలుసుకుందాం.. మనకు ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే దగ్గర్లోని మెడికల్ షాపునకు వెళ్లి మెడిసిన్స్ తెచ్చుకుంటా. ఇలా చేసే జపనీస్ మహిళ కష్టాలు కొని తెచ్చుకుంది. యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడిన 60 ఏళ్ల మహిళ నాలుకపై వెంట్రుకలు వచ్చి నల్లగా మారి..ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లగా వింత జబ్బు సోకిందని వైద్యులు తేల్చారు. పూర్తి స్థాయిలో అన్ని టెస్టులు చేసి లింగువా విల్లోసా నిగ్రా (బ్లాక్ హెయిర్ టంగ్-BHT) వ్యాధి తనకు సోకిన‌ట్టు తెలిపారు.

Read Also:Andhrapradesh: ప్రెగ్నెంట్లకు ఏపీ సర్కారు గుడ్‌న్యూస్.. ఆ సేవలు ఉచితం

Also Read

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
  • Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
Add as a preferred
source on google

ఈ మహిళ క్యాన్సర్‌తో బాధపడుతోంది. దాదాపు 14 నెలల క్రితం నుంచి కీమోథెరపీ చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో వైద్యులు ఆ స్త్రీకి మినోసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ ఇచ్చారు. కానీ ఈ మందు వల్ల మహిళ ముఖంపై నల్లటి మచ్చలు.. నాలుకపై జుట్టు వచ్చి నల్లబడిందని వైద్యులు తెలిపారు. యాంటి బయాటిక్స్ వల్ల ఆరోగ్యం కంటే దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యాంటీబయాటిక్స్‌తో ఈ సమస్య చాలా అరుదుగా వస్తుందని వైద్యులు తెలిపారు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని.. కాని ముఖంపై మచ్చలు కనపడతాయి. అప్పుడు డాక్టర్లను సంప్రదిస్తే మందులు మారుస్తారు. ఈ మహిళకు మందులు మార్చడంతో 6 వారాల తర్వాత ముఖంపై మచ్చలు తగ్గాయి. అయితే నాలుక పొడిబారే స‌మ‌స్య ఉన్న వారిలో కూడా ఇలాంటి స‌మ‌స్యలు వ‌స్తాయ‌ని, జుట్టు పెరుగుతుంద‌ని డాక్టర్లు చెప్పారు.

Read Also:Hawala money: రెజిమెంటల్ బజార్ అగ్ని ప్రమాద ఘటనలో ట్విస్ట్.. బయటపడిన హవాలా సొమ్ము

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • antibiotic
  • bizarre reaction to antibiotics
  • Black Hairy Tongue
  • Japan
  • lingua villosa nigra

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions