TSPSC : టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Another Job Notification From Telangana Public Service Commission.
సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(వర్క్స్) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు టీఎస్‌పీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొంది.
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
ఇదిలా ఉంటే.. ఇటీవల రాష్ట్రంలోని రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 113 పోస్టులు భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!