రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన అంజు అనే వివాహిత ఆన్ లైన్లో పాకిస్తాన్ యువకుడితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే అంజుకు సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. నస్రుల్లాతో పెళ్లి తర్వాత అంజుకి ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు. ఆ వీడియోలో.. అంజు, నస్రుల్లా నిలబడి ఉండగా.. బంధువులు వచ్చి బహుమతులు ఇస్తున్నారు.
Air Hostess: ఎంఎస్ ధోనిని చాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్..
అందులో ఈ జంటకు ఒక వ్యాపారవేత్త రూ.40 లక్షల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా అంజు డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్న వ్యక్తి కూడా కనిపించాడు. మరోవైపు అంజు భారతీయ భర్త మరియు తండ్రి ఆమెపై ఆగ్రహంతో ఉన్నారు. తన కుమార్తె కాదని.. ఆమెను భారతదేశానికి తిరిగి రానివ్వద్దని తెలిపాడు. మరోవైపు గత వారం క్రితం అంజు తండ్రి తన కూతురికి మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పుకొచ్చాడు. అంతకుముందు.. అంజు భర్త మాట్లాడుతూ.. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆమెకు విడాకులు ఇస్తానని, ఆమె VJ సంతకంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు.
Danger: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ సాంగ్..శ్రీ లీల ‘డేంజర్ పిల్ల’ అంటోన్న నితిన్..
ఈ జంటకు పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మంచి ఇల్లు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని ఇంతకుముందు వివాహం చేసుకున్న అంజు, అతనితో ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాను చట్టబద్ధంగా పాకిస్తాన్‌కు వెళ్లానని చెప్పింది. అయితే ఆమెకు ఇల్లును గిఫ్టుగా ఇవ్వడంతో కొంతమంది ఇది లవ్ జిహాదీ గా కామెంట్స్ చేస్తున్నారు.
पाकिस्तान : नसरुल्लाह से निकाह के बाद अंजू को मिले बंपर गिफ्ट, वीडियो आया सामने
Anju | #Anju | Fatima | #Fatima pic.twitter.com/BnsqP0QKGc
— News24 (@news24tvchannel) July 29, 2023