Anirudh Kavya Maran Wedding: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anirudh Kavya Maran Wedding: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈఓ కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ యూరప్‌లోని గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరుగుతోంది. రెండు రోజుల పాటు సాగే ఈ వివాహ వేడుకలు నిన్ననే ప్రారంభం కాగా, నేడు ప్రధాన ఘట్టమైన వివాహం జరగనుంది. గ్రీస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శాంథోరిని సమీపంలో ఈ వివాహ వేడుకలను అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. వేడుక ప్రైవసీని కాపాడుతూ అతిథుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్, ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఇప్పటికే గ్రీస్‌కు చేరుకున్నారు. వీరితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుటుంబం, ఉదయనిధి స్టాలిన్ కుటుంబ సమేతంగా వివాహ వేదిక వద్దకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. గ్రీస్‌లో వివాహతంతు పూర్తయిన తర్వాత.. నవంబర్ 21న చెన్నై నగరంలో భారీ ఎత్తున రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు సినీ, రాజకీయ, క్రీడారంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు.
Also Read
- Virender Sehwag: "కుర్రోడు కుమ్మేశాడు".. గిల్, వైభవ్ సూర్యవంశీ క్లబ్లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ ముద్దుల కొడుకు..
- Traffic Rules: పాత బైక్‌లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
- IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
- Vangaveeti Radha: జనసేన కార్పొరేటర్లకు సన్మానం.. బెజవాడ అభివృద్ధిపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Anirudh Kavya Maran Wedding: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
-
Virender Sehwag: “కుర్రోడు కుమ్మేశాడు”.. గిల్, వైభవ్ సూర్యవంశీ క్లబ్లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ ముద్దుల కొడుకు..
-
Traffic Rules: పాత బైక్‌లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Vangaveeti Radha: జనసేన కార్పొరేటర్లకు సన్మానం.. బెజవాడ అభివృద్ధిపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు