NTV Telugu Site icon

Kuwait Fire Accident: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఘటనలో ఏపీ వాసులు

Maxresdefault (20)

Maxresdefault (20)

Kuwait Fire Accident: కువైట్ దేశంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారని అధికారులు తెలిపారు. మృతులు శ్రీకాకుళం జిల్లా సోంపేట, పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపాడు, ఖండవల్లి కుంటితోంది మెల్లోటి సత్యనారాయణలు చెందిన వారీగా గుర్తించారు. ఈ మృతదేహాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో తీసుకొని రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరలు కొరకు కింది వీడియో చుడండి..