Gurukula Students: అమెరికా చదువులకు గురుకుల విద్యార్ధులు.. 30 మందిలో ఏపీ నుంచే ఐదుగురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurukula Students: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల అమెరికా కల సాకారమైంది. దేశవ్యాప్తంగా 30 మంది విద్యార్థులకు అవకాశం రాగా.. ఐదుగురు ఏపీ విద్యార్ధులకు చోటు దక్కింది. ఎంపికైన ఐదుగురు కూడా సాంఘీక సంక్షేమ గురుకులాలకు చెందిన విద్యార్ధులే కావడం గమనార్హం. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూషన్స్ సొసైటీకి చెందిన విద్యార్ధులు సీఎం వైఎస్ జగన్‌ను ఇవాళ కలిశారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యం, విద్యా వివరాలు ఒక్కొక్కరినీ అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. యూఎస్‌ఏలో చదువులు పూర్తయి వచ్చిన తర్వాత కూడా వారి చదువులు కొనసాగించేలా నిరంతరాయంగా వారిని పర్యవేక్షించాలని అధికారులకు సీఎం సూచించారు.
Also Read: Andhrapradesh: వీఆర్‌ఏలకు గుడ్‌న్యూస్.. రూ. 500 డీఏ మంజూరు చేసిన సీఎం జగన్
Also Read
గత ఏడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తి చేసుకుని ఇద్దరు విద్యార్థులు తిరిగి వచ్చారు. ఆ ఇద్దరు విద్యార్థులు సీఎం జగన్‌ను కలిశారు. వారితో మాట్లాడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఒక్కో విద్యార్ధికి ప్రోత్సాహకంగా రూ. లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు. వారికి శాంసంగ్ ట్యాహ్ అందజేశారు. విద్యార్థులు డి.నవీన, ఎస్.జ్ఙానేశ్వరరావు, రోడా ఇవాంజిల్, బి.హాసిని, సీహెచ్.ఆకాంక్ష, కె.అక్ష, సి.తేజ సీఎంను కలిశారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!