Kurnool District: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరు ఉహించనటువంటి ఫలితాలు చూసారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని అందుకున్నారు. కానీ కర్నూల్ జిల్లాల కుటుంభ రాజకీయాలను పలు మలుపులు తిప్పాయి. గత కొన్ని సంవత్సరములుగ ఉమ్మడి కర్నూల్ జిల్లాల్లో కుటుంభ రాజకీయాలు నడుస్తున్నాయి. కొన్ని కుటుంబాలు రాజకీయంగా బలపడితే మరికొన్ని కోలుకోలేని దెబ్బ తిన్నాయి. 2019 ఎన్నికల్లో 4 ప్రధాన కుటుంబాలకు రాజకీయంగా కోలుకోలేని విధంగా కనుమరుగు అయ్యారు. మల్లి 2024 తిరిగి ఎన్నికల పలితాలతో విజయం సాధించారు. ఇంక ఆ కుటుంబాల వివరణ కోసం కింది వీడియో చుడాలిసిందే..