NTV Telugu Site icon

Anchor Suma : అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగోడుతున్న సుమ..

Sumaaa (2)

Sumaaa (2)

బుల్లితెర లెజండరి యాంకర్ సుమ పేరుకు పరిచయాలు అక్కర్లేదు.. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా రానిస్తూ ఆడియన్స్ మనసు దోచుకుంది. షోలో సుమ కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. సుమ కోసం సినిమావాళ్లు డేట్స్ కోసం వెయిట్ చెయ్యడం విశేషం..

అయితే సుమ ఈ మధ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది.. మొదట సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుమ కొన్ని సినిమాలు చేసింది.. ఆ తర్వాత కేవలం బుల్లితెర యాంకర్ గా రానిస్తూ పాపులర్ అయ్యింది.. ఈమె రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ విడిపోయారట. పెళ్ళైతే యాక్టింగ్ మానేయాలని రాజీవ్ కనకాల కండిషన్ పెట్టడంతో సుమ హర్ట్ అయ్యారట.

ఈ మధ్య తెలుగు యాంకర్స్ వయస్సుతో పని లేకుండా గ్లామరస్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు… ఇక సుమ కూడా అదే జాబితాలోకి చేరింది.. సుమ కూడా తగ్గడం లేదు.. కేవలం ఫోటోలు మాత్రమే కాదు.. డ్యాన్స్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.. తాజాగా నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపించింది..రెడ్ స్టైలిష్ డ్రెస్సులు హాట్ గా అందరిని ఆకట్టుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి..