Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Anant Ambani 31st Birthday Grand Celebrations Shah Rukh Khan Ranveer Singh Garba Videos Viral

Anant Ambani: గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియోలు వైరల్

Published Date :April 13, 2026 , 8:03 pm
By Suresh Maddala
  • గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్
  • సినీ కళాకారులు డ్యాన్స్‌లతో అదర్స్
  • సాంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆకర్షణ
Anant Ambani: గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియోలు వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

అనంత్ అంబానీ 31వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సినీ కళాకారులు డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కృష్ణ భజనకు భార్య గౌరీతో కలిసి షారూఖ్‌ ఖాన్ డ్యాన్స్ చేశారు. అలాగే వదిన ఇషాతో కలిసి రాధిక మర్చంట్ గర్బా నృత్యం చేశారు. ఆద్యంతం సందడి సందడిగా బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఇక గాయకులు ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. రణవీర్ సింగ్, షారుఖ్ ఖాన్, జాన్వీ కపూర్, అనన్య పాండే, ఇతర సినీ తారలు హాజరయ్యారు. ప్రతిఒక్కరూ భక్తిలో లీనమైనట్లు కనిపించారు. పార్టీకి హాజరైన అతిథులందరూ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు.

ఇక నీతా అంబానీ అయితే చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. మురిసిపోతూ డ్యాన్స్ చేశారు. ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. జాన్వీ కపూర్, అనన్య పాండే కూడా అంబానీ కుటుంబంతో కలిసి గర్బా నృత్యం చేశారు. రాధిక, ఇషా కిక్లీ ఆడారు. కైలాష్ ఖేర్ తన శివ గీతాలతో పుట్టినరోజు వేడుకను ఉర్రూతలూగించారు. మైథిలీ ఠాకూర్, హన్స్‌రాజ్ రఘువంశీ కూడా భక్తి గీతాలు ఆలపించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ambani birthday viral videos
  • Ambani family celebration
  • Anant Ambani 31st birthday
  • Anant Ambani birthday
  • Bollywood at Ambani party

తాజావార్తలు

  • Anant Ambani: గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియోలు వైరల్

  • IPL 2026: ఐపీఎల్ 2026లో భారీ మార్పు.. మారిన జీటీ, సీఎస్కే మ్యాచ్‌ల షెడ్యూల్..

  • SRH vs RR: రెండు భారీ మార్పులతో ఇరు జట్లు బరిలోకి.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.?

  • Oppo Pad Mini: ఒప్పో ప్యాడ్ మినీ టాబ్లెట్ ఏప్రిల్ 21న విడుదల.. 8000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌

  • IPL 2026: హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌ లపై కన్నెర్ర.. భారీ జరిమానాతో పాటు..?

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions