Amritha Aiyer : హనుమాన్ బ్యూటీ చీరలో ఎంత అందంగా ఉంది మామా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ పేరు అందరికీ తెలుసు.. తమిళ సినిమాల్లో నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో కూడా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.. హనుమాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా చీరకట్టులో మెరిసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ ఏడాదిలో వచ్చిన హనుమాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమా హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయని తెలుస్తుంది. తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తుంది.. లింగా, తెనాలిరామన్, పొక్కిరి రాజా, తేరి వంటి సినిమాల్లో నటించింది.. కానీ అమ్మడుకు పెద్దగా హిట్ టాక్ ను ఇవ్వలేక పోయాయి..
Also Read
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన రెడ్‌లో రామ్ పోతినేనికి జోడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా అనుకున్న పేరును తీసుకురాలేదు.. ఆ తర్వాత ప్రదీప్ మాచిరాజు నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అదే ఏడాది విష్ణు సరసన అర్జున ఫాల్గుణ మూవీలో నటించింది. ఈ ఏడాది హనుమాన్ చిత్రంలో తేజాకు జోడిగా నటించింది.. ఇక తాజాగా శారీలో కుందనపు బొమ్మగా ఉంది.. పుస్తకాల మధ్యలో పురివిప్పిన నెమలిలాగా అందరిని ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..


తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్‌తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్‌ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!