Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Amma Nana O Tamila Ammayi Ravi Tejas Blockbuster Movie Is Going To Have A Sequel

Amma Nana O Tamila Ammayi : రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ రాబోతుందా..?

Published Date :November 28, 2023 , 3:00 pm
By Murali Krishna
Amma Nana O Tamila Ammayi : రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ రాబోతుందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాస్ మహారాజ రవితేజ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి.. ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది.2003లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. మదర్‌ సెంటిమెంట్‌కు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ లో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఈ మూవీని ఎం. కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి పేరుతో దర్శకుడు మోహన్‌రాజా తమిళం లో రీమేక్ చేశారు. తమిళ రీమేక్‌లో జయం రవి హీరోగా నటించాడు. తమిళ వెర్షన్‌లో కూడా ఆసిన్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో తల్లి పాత్ర పోషించిన జయసుధ క్యారెక్టర్ ను తమిళం లో నదియా చేసింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన నదియాకు ఈ రీమేక్‌ మంచి కమ్‌బ్యాక్‌గా నిలిచింది.

అయితే ఎం. కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి రీమేక్‌కు సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మోహన్‌రాజా వెల్లడించాడు. ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి 2 పేరుతో ఈ సినిమాను రూపొందిస్తోన్నట్లు పేర్కొన్నాడు. ఈ సీక్వెల్‌కు సంబంధించి కథ మొత్తం పూర్తయినట్లు, త్వరలోనే షూటింగ్‌ను కూడా మొదలుపెట్టనున్నట్లు వెల్లడించాడు. ఈ సీక్వెల్‌లో జయం రవి హీరోగా నటిస్తాడని ఆయన తెలిపారు… కానీ ఇందులో నదియా రోల్ ఉండదని మోహన్‌రాజా తెలిపారు.త్వరలోనే ఈ సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో రీసెంట్ గా చిరంజీవి తో గాడ్‌ఫాదర్ సినిమా తెరకెక్కించిన మోహన్ రాజా ఆ తర్వాత అక్కినేని నాగార్జున, అఖిల్ లతో ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేశాడు.. కానీ అనుకున్న స్థాయిలో స్క్రిప్ట్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ మల్టీస్టారర్ స్థానంలోనే అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ సీక్వెల్ చేయబోతున్నట్లు సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #amma nanna o tamil ammai
  • #purijagannadh
  • Asin
  • raviteja

తాజావార్తలు

  • మూడు మ్యాచుల్లో మూడూ వివాదాలే.. SRHను వెంటాడుతున్న అంపైరింగ్ తప్పులు.. యాజమాన్యం సంచలన నిర్ణయం!

  • Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో కీలక చర్చలు..

  • Successful Lady Producers : నిర్మాతలుగా సక్సెస్ అందుకున్న అక్కాచెల్లెళ్లు

  • NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!

  • Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions