Amitabh Bachchan: ఇందుకే కాబోలు బిగ్‌బి అయ్యింది.. 82 ఏళ్ల వయస్సులోనూ తైక్వాండో కిక్ (వీడియో)
- 82 ఏళ్ల వయస్సులోనూ
- తైక్వాండో కిక్ ఇచ్చిన బిగ్‌బి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ఏ ఒక్క భారతీయుడికి పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఎన్నో ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్ పతి షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 16వ సీజన్ జరుగుతోంది. ఈ షోకి ఇప్పటికే అనేకమంది సినీ తారలు హాజరయ్యారు. అయితే, తాజాగా ఓ ఎపిసోడ్లో ఓ అమ్మాయి రాగా.. మతాల సందర్బంగా తనకు తైక్వాండో వచ్చు అంది. దాంతో వెంటనే అమితాబ్ బచ్చన్ తన సీటు నుండి లేచి, అమ్మాయిని కూడా సీట్ నుండి బయటికి రమ్మని చెప్పి, తన టైక్వాండో కిక్స్ చూపించమని అడిగాడు. అప్పుడు చిన్న అమ్మాయి “వద్దు సార్” అని చెప్పి కొంచెం భయపడుతుంది.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
అయితే ఎంతకు వినని అమితాబ్ బచ్చన్ ఆ అమ్మాయిని కిక్ చేయమని అడగగా, కొంత సమయం తర్వాత అమ్మాయి టైక్వాండో కిక్‌ని చేస్తుంది. దాంతో అమితాబ్ షాక్‌కి గురి అవుతాడు. అమితాబ్ అమ్మాయి కిక్ చూసి షాక్ అయ్యాడు. ఆ అమ్మాయి దాదాపు కాలు పైకెత్తి దాదాపు అమితాబ్ ఎత్తుకు సరిపడా కిక్ ఇచ్చింది. దీని తర్వాత, అమితాబ్ అమ్మాయిని అభినందించాడు. అలాగే ఈ కిక్ ను కొట్టడానికి ప్రయత్నించకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ కిక్ ఎలా చెయ్యాలని అమ్మాయిని అడుగుతాడు. ఆ చిన్నారు వద్దు వద్దు అంటున్న.. బిగ్‌బి వినకుండా కిక్ ఇస్తాడు. ఆ సమయంలో అమితాబ్ చాలా ఎత్తుకు తన కాలును లేపి కిక్ చేసాడు. ఈ దెబ్బతో అక్కడున్న వారందరరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Amit Ji be like- “Bataao jo hum 55 Saalon se karte aa rahe hai… ab bachhe Sikhayenge ki laat kaise maarte hai” 😁😁
Jokes apart… At the age Of 82 what an energy & fitness level is Mind Blowing 👀🙌
Love u Gurudev #AmitabhBachchan Sir ❤️🙏 #KounBanegaCrorepati #KBC16 @SonyTV pic.twitter.com/LAzpWn6r4h— Shani Yadav 🆎❤️ (@JrYadav1409) November 13, 2024
ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొందరేమో కల్కి సినిమాలో చేసిన స్టంట్స్ కంటే పెద్దగా ఏమి చేయలేదని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు, ఆయనకి ఇప్పుడు 82 ఏళ్లు. ఈ వయసులో కూడా ఇలాంటి విన్యాసాలు చేయడం ఆయనకు మామూలు విషయం కాదని కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!