Producer Ashwini Dutt React on Kalki 2898 AD Budget: ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లకు పైనే అని ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ఈ విషయంపై స్వయంగా స్పందించారు. కల్కి బడ్జెట్ రూ.700 కోట్లని స్పష్టం చేశారు. ఇంత భారీ బడ్జెట్‌కు తాము ఎప్పుడూ భయపడలేదని చెప్పారు. ఇక ఇప్పటివర�