Amit Shah: నేడు లఖింపూర్ ఖేరీ-కన్నౌజ్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ (బుధవారం) లఖింపూర్ ఖేరీ, హర్దోయ్, కన్నౌజ్‌లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు. నేటి ఉదయం 11 గంటలకు లఖింపూర్ ఖేరీలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానంలో బీజేపీ అభ్యర్థి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీకి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షా ప్రసంగించనున్నారు. ఇక, మధ్యాహ్నం ఒంటి గంటకు హర్దోయిలోని సీఎస్ఎన్ పీజీ కళాశాలలో నిర్వహించే రెండో బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడనున్నారు. కాగా, నేటి మధ్యాహ్నం 3 గంటలకు తిర్వాలోని డీఎన్ ఇంటర్ కాలేజ్ హాస్టల్ గ్రౌండ్లో కన్నౌజ్ లోక్‌సభ అభ్యర్థి సుబ్రతా పాఠక్‌కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.
Read Also: Uttarakhand : అడవుల్లో మంటలు.. 30గ్రామాలకు కరువైన నిద్ర
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం నేడు (బుధవారం) కాన్పూర్, ఎటా, షాజహాన్‌పూర్‌లలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కాన్పూర్‌లోని ఘతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఖాళీ మైదానంలో మధ్యాహ్నం 12:40 గంటలకు వారి మొదటి సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఫరూఖాబాద్ లోక్‌సభ బహిరంగ సభ మధ్యాహ్నం 2:25 గంటలకు ఎటాలోని అలీగంజ్‌లోని DAV ఇంటర్ కాలేజీలో ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 3:50 గంటలకు రాంలీలా మైదాన్, కాంత్, దాద్రౌల్, షాజహాన్పూర్లో బహిరంగ సభలో యోగి ఆదిత్యానాథ్ పాల్గొని ప్రసంగించనున్నారు.
తాజావార్తలు
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!