Andhra Pradesh: ఏపీలో రిజిస్ట్రేషన్ విలువల సవరణ.. సర్క్యూలర్ జారీ
- ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ విలువలు సవారిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్
- ఎల్లుండి నుంచి ఏపీలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణ
- మార్కెట్ విలువకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ విలువలు సవారిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. ఎల్లుండి (శనివారం) నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నారు. మార్కెట్ విలువకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు భారీగా క్యూ కడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో తగ్గుదల.. కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగా.. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సిసోడియా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి ఆదేశాలు ఇచ్చారు.
Read Also: US Mid Air Accident: విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మృతి.. ప్రకటించిన యూఎస్..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇదిలా ఉంటే.. ఏపీలో రిజిస్ట్రేషన్ సర్వర్లు మొరాయించాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఓపెన్ కావడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలుకానుండటంతో రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనం తాకిడి పెరిగింది. దీంతో.. సీఎఫ్‌ఎంఎస్ సర్వర్ ఓపెన్ కావడం లేదని జనం చెబుతున్నారు. అయితే రేపు ఒక్కరోజే సమయం ఉండటంతో.. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు.
Read Also: HMPV Virus: దేశంలో మరో HMPV కేసు.. 4 ఏళ్ల బాలుడిలో వైరస్ నిర్ధారణ..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 1నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే మంగళవారం, బుధవారాల్లో అమావాస్య రావడంతో ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తారు. ఇంతకుముందు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల ధరలు తగ్గితే.. మరికొన్ని చోట్ల పెరగనున్నట్లు వెల్లడించారు. కాగా.. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..