HMPV Virus: దేశంలో మరో HMPV కేసు.. 4 ఏళ్ల బాలుడిలో వైరస్ నిర్ధారణ..
- దేశంలో మరో HMPV వైరస్ కేసు..
- గుజరాత్‌లో 4 ఏళ్ల బాలుడిలో వైరస్ నిర్ధారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HMPV Virus: చైనాలో ప్రారంభమైన HMPV దేశాన్ని కూడా కలవరపెట్టింది. చైనాలో భారీగా కేసులు నమోదు కావడం, మరోసారి కోవిడ్ మహమ్మారిని గుర్తుకు తెచ్చింది. ఇదిలా ఉంటే, HMPV వైరస్ కేసులు కూడా భారత్‌లో కూడా నమోదు కావడం ఆందోళల్ని పెంచాయి. అయితే, నిపుణులు దీనిని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు.
Read Also: CM Revanth Reddy : రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు పాఠశాల విద్యలో AI ఆధారిత డిజిటల్ విద్య
Also Read
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ఇదిలా ఉంటే, తాజాగా దేశంలో మరో HMPV కేసు నమోదైంది. గుజరాత్ అహ్మదాబాద్‌కి చెందిన 4 ఏళ్ల బాలుడిలో హ్యూమన్ మెటా న్యూమో వైరస్(HMPV) నిర్ధారణ అయినట్లు అధికారులు చెప్పారు. ఈ కేసులో గుజరాత్‌లో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరుకుంది. నగరంలోని గోటా ప్రాంతానికి చెందిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు, అతని పరిస్థితి నిలకడగా ఉందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వైద్య అధికారి భవిన్ సోలంకి తెలిపారు.
జనవరి 28న జ్వరం, దగ్గు కారణంగా బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు నిర్వహించిన పరీక్షల్లో అతడికి వైరస్ సోకినట్లు గుర్తించారు. బాలుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని వైద్యులు చెప్పారు. 2001 లో కనుగొనబడిన HMPV పారామిక్సోవిరిడే కుటుంబానికి చెందినది. ఇది శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ కు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఇది దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, తుమ్ముల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!