Ambati Rambabu Daughter: ఎన్నో చూశాం కానీ.. ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Daughter: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఇటీవల తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై తీవ్రంగా మండిపడింది. NTVతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఈ దాడి పక్కా పథకం ప్రకారమే జరిగిందని, టీడీపీ కార్యకర్తలు ప్రీ-ప్లాన్ చేసి వ్యూహాత్మకంగా పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
Samsung Galaxy F70e 5G: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. సామ్ సంగ్ గెలాక్సీ F70e 5G.. లాంచ్ డేట్ ఇదే
Also Read
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ఇక ఆమె ప్రెస్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ దాడికి ముందే రెచ్చగొట్టి ప్రేరేపించారని, రెచ్చగొట్టిన వీడియోలు కూడా ఉందని చెప్పారు. అలాగే కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తనపై దాడికి ముందు సినిమా చూపిస్తామని హెచ్చరించినారని ఆమె అన్నారు. అలాగే తన వ్యాఖ్యలు అసభ్యంగా మాట్లాడిన వాళ్లను ఉద్దేశించి చేసినవనీ, సీఎం చంద్రబాబును కాదనీ అన్నారు.
తమ ఇంటిపై జరిగిన దాడి ఘటన నైతిక విలువలకు విరుద్ధం అన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించాలనీ.. ఎందుకంటే మహిళల భద్రత రాష్ట్రంలో సరియైన స్థాయిలో లేదన్నారు. రాష్ట్ర పోలీసులు దాడిని నియంత్రించడంలో విఫలమయ్యారన్నారు. దాడికి పాల్పడినవారు తన కుటుంబాన్ని, భద్రతను పరిగణనలోకి తీసుకోకుండా, నిందితులను ప్రోత్సహించారనీ ఆమె తెలిపారు. మౌనిక ఈ దాడిని ఇలాంటి నీచ రాజకీయాలు, మహిళల భద్రతను ఉల్లంఘించే చర్యలు నేనెప్పుడూ చూడలేదని.. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!