Allu Arjun – Sneha Reddy : తన భార్యకు స్పెషల్ గా బర్త్ డే విషెష్ చెప్పిన బన్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun – Sneha Reddy : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫ్రెండ్లీ హీరోనో.. అంతే ఫ్యామిలీ హీరో కూడా. పెళ్లి అయిన వెంటనే పిల్లలను కనడంలో రామ్ చరణ్ లాగ లేట్ చేయకుండా, వెంట వెంటనే ఇద్దరు పిల్లలను కనేశారు అల్లు అర్జున్, అతని భార్య స్నేహలత రెడ్డి. అటు సినిమాలతో బిజీ గా ఉంటూనే తన ఫ్యామిలీ కి సంబంధించిన విషయాలను పోస్ట్ ల రూపంలో సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంటాడు బన్నీ. ఒక్కసారి అల్లు అర్జున్ సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే చాలు అతని జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు అన్నీ తన అభిమానులతో పంచుకుంటూ ఉండడం కనిపిస్తుంది.
Read Also:Sankranti 2025 : సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్న బాలయ్య – చిరు..?
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ తన భార్య బర్త్ డే సందర్భంగా బన్నీ ఆమెకు స్పెషల్ విషెష్ చెప్పాడు. నేడు సెప్టెంబర్ 29న అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి పుట్టిన రోజు. దీంతో స్టైలిష్ స్టార్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గతంలో తన భార్యతో దిగిన సెల్ఫీ ఫొటోలు షేర్ చేసి.. ఇలాంటి అద్భుతమైన మైల్ స్టోన్ డేలు మరిన్ని రావాలి అంటూ బర్త్ డే విషెష్ తెలిపాడు.
ఇక బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. అల్లు అర్హ, అయాన్ ఫొటోలు, వీడియోలు, ఫ్యామిలీ ట్రిప్ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం స్నేహలత ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లినట్టు సమాచారం. స్నేహలతా రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పలు వీడియోలు, ఫొటోలు షేర్ చేయడంతో ఎక్కడో జలపాతాల దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక బన్నీ ఫ్యాన్స్, నెటిజన్లు స్నేహకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?